Drushyam 2 Movie Review | Venkatesh | Meena || Filmibeat Telugu

2021-11-25 85

Drushyam 2 is a official remake version of Malayalam movie Drishyam 2 and it is a thriller drama movie directed by Jeethu Joseph. The movie casts Venkatesh, Meena, Kruthika, Esther Anil, Nadhiya are in the lead roles along with Sampath Raj, Naresh, Poorna, Vinay Varma, Satyam Rajesh and many others are seen in supporting roles. The movie Streeming from today on Amazon Prime Video.
#Drushyam2
#Drushyam2movieReview
#Venkatesh
#Meena
#Kruthika
#EstherAnil
#Nadhiya
#SampathRaj
#Naresh
#Tollywood

2014 దృశ్యం movie థియేటర్స్ లో దుమ్మురేపింది. దృశ్యం 2 మలయాళ వర్షన్‌ ప్రైమ్ లో విడుదలై ఓటీటీ వరల్డ్ ను షేక్ చేసింది. ఇప్పుడు అదే దారిలో తెలుగు వర్షన్ కూడా వెళ్లింది. విక్టరీ వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన దృశ్యం 2 తెలుగు వర్షన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఎన్నో అంచనాల మధ్య ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ దృశ్యం 2 మూవీ ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.